Premake Prathi Rupamu… New song by #DrSatishKumar | #calvarytemplelive
in

Premake Prathi Rupamu… New song by #DrSatishKumar | #calvarytemplelive

Premake Prathi Rupamu… New song by #DrSatishKumar | #calvarytemplelive

Win iPhone 14 100% Free 🤩🤩

Win iPhone 14 Free Online

100% Safe & Secure No Spam👍️



Premake Prathi Rupamu… New song by #DrSatishKumar | #calvarytemplelive
రచన – గానము : డా|| పి.సతీష్ కుమార్
స్వర కల్పన : బ్రదర్. సునీల్
సంగీతం : బ్రదర్. సందీప్ ( సన్నీ)

ప్రేమకే ప్రతిరూపము – నీవే నా ప్రాణము (2 )
నీ ప్రేమే శాశ్వతం – నీ మాటే అమృతం (2 )
నా జీవితం నీకంకితం – నా ప్రియ యేసయ్య

నే నడిచే దారిలో – నా తోడువై
నే పీల్చేగాలిలో – నా శ్వాసవై
నీ చేతి నీడలో నన్ను కాచావే
నీ గుండె లోతుల్లో నన్ను దాచావే

నన్ను వీడని – నా కన్న తండ్రివి
నన్ను మరువని – నా కన్న తల్లివి
నిన్ను మరచిన – నీ చేయి విడచినా
నన్ను విడువని – యేసయ్య

గురిలేని వేళలో – నా గమ్యమై
దరిలేని దారిలో – నా దీపమై
నా చింతలన్నియు – నీవే తీర్చావే
నే కోరిన రేవుకు – నన్ను చేర్చావే

నన్ను కోరుకున్న – నా పరమ తండ్రివి
నన్ను విడువనన్న – నా మంచి కాపరి
నీవే నా గురి – నాకున్న ఊపిరి
నీవే నా ప్రాణం యేసయ్య

Premake Prathi Rupama … New song by #DrSatishKumar | #calvarytemplelive

Dear Man Of God Dr Satish Kumar surrendered his entire life to serve mankind. His powerful yet simple life changing teachings have attracted countless millions of people and transformed their lives from wickedness to Godliness. He is highly accepted and respected by all the regions and religious people because he never complains, condemns, criticizes or compares other Gods or religions. His teachings are most convicting people of their wicked ways rather than converting people.

Great man Of God Dr Satish Kumar being an Indian highly speaks of India on international platforms about Indian values, culture and family structure. He emphasizes “Service to mankind is service to God “and as Jesus said “Love your neighbor as you love yourself”.He believes this – thus he practices.

Great Man Of God Dr SatishKumar’s sermons are powerful and life changing that leads a blessed and prosperous spiritual life. He preaches on life-related topics that hold great interest for everyone, topics like acceptance, brokenness, calling, comfort, crisis, decisions, doubt, endurance, giving, healing, hurts, loss, love, miracles, mistakes, planning, purpose, risk, stress, temptation, tragedy, and wisdom etc

If you are blessed by these sermons or this sermon from Great Man Of God then you are welcome to sow your financial seed in this ministry as the spirit leads…

Our Bank Details:

HDFC Bank
Name : VOC Foundation
Account Details : 50200047532370
IFSC CODE : HDFC0003777
Address : Hydernagar, Hyderabad.

State Bank of India
Name : VOC Foundation
Account Details : 39511336307
IFSC CODE : SBIN0018875
Address : Srila Park Pride, Hydernagar, Hyderabad

Watch Everyday Live Messages (Morning & Evening)

Watch Everyday with God Messages (2020) :

For more Inspirational Messages :

Click here to Subscribe Dr Satish Kumar YouTube channel 👉 :

Click here for Calvary Media YouTube channel :
Watch Calvary Swaram TV Programs in your own language :

Click here to visit Calvary Temple Official Website :

Click here to Follow Calvary Temple Official Accounts on Social Media

FACEBOOK :

INSTAGRAM :

Pinterest :

TWITTER :

TELEGRAM :

Click here for WhatsApp :

Click Here to Download Calvary Book Center App From Google Play Store

For More Languages :

For Gujarati Sermons :
For Marathi Sermons :
For Oriya Sermons :
For Assamese Sermons :
For Hindi Sermons :
For Kannada Sermons :
For Bangla Sermons :

#CalvaryTempleLive#DrSatishKumar#EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple

latest New telugu christian songs,telugu christian songs,Calvary Temple Songs,satish kumar songs,new telugu christian songs 2020,telugu christian songs with lyrics,nenellappudu new song,telugu christian songs 2022,ninne ninne nammukunnanayya song,saahus prince songs,christian songs telugu 2020,Best Telugu Christian Songs,latest telugu christian songs mp3 download,christian worship songs,jesus songs telugu,calvary temple new songs 2023,premake prathi rupamu

Video Source & Full Credit

Our Score
Download Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

38 Comments

  1. ప్రేమకే ప్రతి రూపము – నీవే నా ప్రాణము (2)

    నీ ప్రేమే శాశ్వతం – నీ మాటే అమృతం (2)

    నా జీవితం నీకంకితం – నా ప్రియ యేసయ్య || ప్రేమకే ||

    1.నే నడిచే దారిలో నా తోడువై – నే పీల్చేగాలిలో నా శ్వాసవై –

    నీ చేతి నీడలో నన్ను కాచావే – నీ గుండె లోతుల్లో నన్ను దాచావే (2)

    నన్ను వీడని నా కన్న తండ్రివి – నన్ను మరువని నా కన్న తల్లివి

    నిన్ను మరచిన నీ చేయి విడచినా – నన్ను విడువని యేసయ్య || ప్రేమకే ||

    2.గురిలేని వేళలో నా గమ్యమై – దరిలేని దారిలో నా దీపమై –

    నా చింతలన్నియు నీవే తీర్చావే – నే కోరిన రేవుకు నన్ను చేర్చావే (2)

    నన్ను కోరుకున్న నా పరమ తండ్రివి – నన్ను విడువనన్న నా మంచి కాపరి

    నీవే నా గురి నాకున్న ఊపిరి – నీవే నా ప్రాణం యేసయ్య || ప్రేమకే ||

    ✝️🛐🧎🏼..🏃🏻…🚶….👩‍🦽

    అక్కా మరియు అన్న నేను Blessed Organic Honey అనే కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తున్నాను Na ఛానెల్ Subscribe చేసుకుంటే నాకు చాలా సహాయం చేసిన వారు అవుతారు నాకు సహాయం చేస్తరని ఆసిస్తూ me తమ్ముడు.

Load more comments

Win iPhone 14 100% Free 🤩🤩

Win iPhone 14 Free Online

100% Safe & Secure No Spam👍️