Sir Movie Review: ధనుష్ నటించిన సార్ సినిమా ఎలా ఉందంటే.. | సార్ సినిమా రివ్యూ | Dhanush | BBC Telugu
in

Win iPhone 14 100% Free 🤩🤩

Win iPhone 14 Free Online

100% Safe & Secure No Spam👍️

Sir Movie Review: ధనుష్ నటించిన సార్ సినిమా ఎలా ఉందంటే.. | సార్ సినిమా రివ్యూ | Dhanush | BBC Telugu
థనుష్ హీరోగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన సినిమా సార్ . ‘’విద్య అనేది గుడిలో ప్రసాదం.. పంచండి. ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లా అమ్మకండి” ఇది సార్ సినిమాలో డైలాగ్. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. కానీ ఇప్పుడు విద్య లాభసాటి వ్యాపారం. ఈ పరిస్థితికి కారణం ఎవరు ? నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ అయిన విద్య ఇంత పెద్ద వ్యాపారంగా ఎలా మారింది? క్యాలిటీ ఎడ్యుకేషన్ ని అందరికీ సమానంగా పంచిపెట్టాలని చూసిన ఓ మాస్టర్ కి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? సార్ చెప్పిన పాఠం ప్రేక్షకుల మనసుల్ని గెలిచిందా? లేదా? సార్ సినిమాపై బీబీసీ కోసం సాహితి రాసిన రివ్యూ చూద్దాం.
#SirReview #Dhanush #VenkyAtluri #bbctelugu

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:

Sir Movie Review,Sithara Entertainments,Fortune Four,Dhanush,Samyuktha Menon,Samuthirakani,Sai Kumar,Tanikella Bharani,Thotapalli Madhu,Narra Srinivas,Hyper Aadhi,Sha Ra,Aadukalam Naren,Ilavarasu,Motta Rajendran,Hareesh Peradi,Sumanth,Sai Soujanya,Venky Atluri,tollywood,tollywood news,tollywood updates,BBC Telugu,BBC News Telugu,BBC Telugu News,BBC Telugu News Live,bbc Telugu,bbc news telugu live,bbc telugu updates,బీబీసీ తెలుగు,తెలుగు బీబీసీ

Video Source & Full Credit

Our Score
Download Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

35 Comments

Load more comments

Win iPhone 14 100% Free 🤩🤩

Win iPhone 14 Free Online

100% Safe & Secure No Spam👍️